బీట్స్ ఆఫ్ “రాధే శ్యామ్” – ప్రభాస్ బర్త్ డే స్పెషల్..

అక్టోబరు 23, డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే సంధర్భం గా “యూవీ క్రియేషన్స్” “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” పేరుతో మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు.

పూజా హెగ్డే ప్రభాసతో జోడీ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఇటలీ లో షూటింగ్ జరుపుకుంటుంది. రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం, జస్టీన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2021 లో రిలీజ్ కు సిధ్ధంఅవుతుంది . దీనికి కృష్ణం రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. టెలుగ, తమిళం, హిందీ, కన్నడ మరియు మళయాళం భాషలలో ఈ చిత్రం విడుదల కు సన్నాహాలు జరుగుతున్నాయి.

గ్యాలరీ:

 • Facebook
 • Twitter
 • reddit
 • Facebook
 • Twitter
 • reddit
 • Facebook
 • Twitter
 • reddit
 • Facebook
 • Twitter
 • reddit

Was this helpful?

About Author /

Leave a Comment

Your email address will not be published.

Thanks for submitting your comment!

Start typing and press Enter to search

Share This