Cine Maaya
All About The Ultimate Movie World..

ద ఛేజర్ (The Chaser) – 2008

The Chaser - is a 2008 South Korean action thriller film starring Kim Yoon-seok and Ha Jung-woo. It was directed by Na Hong-jin in his directorial debut.

The Chaser (2008):

Other name: Chugyeogja

Country: దక్షిణ కొరియా (South Korea)

Genres: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్

కథ: మాజీ పోలీసు అయిన జుంగ్ హో తరువాత ఒక బ్రోకర్ గా మారుతాడు. కానీ అతని గర్ల్ అప్పు తీర్చకుండా ప్రతీసారి తప్పిపోతుంటుంది, ఇదంతా జుంగ్ కి ఒక తలనొప్పి వ్యవహారం గా మారుతుంటుంది. ఒక రాత్రి తనకి ఒక కస్టమర్ నుండి వచ్చిన ఫోన్ నంబర్ తప్పిపోయిన తన గర్ల్ యొక్క ఫోన్ నంబర్ తో మ్యాచ్ కావడం తో ఒక్క సారిగా జుంగ్ కి అనుమానం మొదలవుతుంది. తను తప్పిపోతున్న అమ్మాయిలందరూ అక్రమ వ్యాపారం లో అమ్మబడుతున్నారని నమ్మి మి జిన్ అనే వ్యక్తి ని ఆ వ్యాపారం తో సంబంధం ఉన్న ఒక అనుమానితుడిని పట్టుకునెందుకు పంపిస్తాడు. తరువాత కూడా తన గర్ల్ జాడ తెలుసుకోవడం లో విఫలమయిన జుంగ్ అనుమానం మరింత పెరిగి తన వేట ని కొనసాగిస్తాడు. ఈ సంధర్భం లో కళ్ళు చెదిరే నిజాలు తెలుసుకుంటాడు జుంగ్.

Synopsis: Ex-cop turned pimp Jung-ho is irritated because his girls keep disappearing without clearing their debts. One night, he gets a call from a customer and realizes the phone number matches that of the calls the missing girls got last; something smells fishy, he believes the girls are being sold in the human market. He sends Mi-jin with a plan to capture the suspect thinking this involves the world of human trafficking. But after not being able to locate her, Jung-ho becomes more suspicious. Jung-ho’s hunt begins, and what he finds is a truth more electrifying.

Watch online:

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content