Cine Maaya
All About The Ultimate Movie World..

ఓల్డ్ బాయ్ (Old Boy) – 2003

Oldboy - is a 2003 South Korean mystery thriller neo-noir action film directed by Park Chan-wook.

cinemaaya.com

Old Boy (2003):

Other name: Oldboy; Oldeuboi

Country: దక్షిణ కొరియా (South Korea)

Genres: డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్

కథ: ఓ డే సు అనే వ్యక్తి 15 సంవత్సరాలు గా కారణం తెలియకుండా ఒక హోటల్ గది లో బంధింపబడుతాడు. చివరిగా అక్కడినుండి బయటపడిన తరువాత కూడా తను హింస తో కూడిన చిక్కుల వలల్లో చిక్కుకుంటాడు. తనకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నడుంబిగించిన సూ తనకి పనికొచ్చే ఒక అందమయిన సుషి చెఫ్ యొక్క ప్రేమలో పడుతాడు. 

Synopsis: Oh Dae Su, was locked in a hotel room for 15 years without knowing his captor’s motives. When he is finally released, Dae Su finds himself still trapped in a web of conspiracy and violence. His own quest for vengeance becomes tied in with romance when he falls for an attractive sushi chef.

Watch online:

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content