Cine Maaya
All About The Ultimate Movie World..

కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మర్డరర్ (Confessions of Murderer) – 2012

Confession of Murder-is a 2012 South Korean action thriller film directed by Jung Byung-gil

cinemaaya.com

Confessions of Murderer (2012):

Other name: I’m A Killer; I Am the Murderer

Country: దక్షిణ కొరియా (South Korea)

Genres: యాక్షన్, థ్రిల్లర్ 

 కథ: లీ డూ సుక్ అనే వ్యక్తి గతం లో తను చేసిన హత్యల మీద పరిమితి కాలం తీరడం తో బయటికొచ్చి “అయాం ఎ సీరియల్ కిల్లర్” అనే పుస్తకం ప్రచురించి, తను చేసిన హత్యలన్నింటినీ కూలంకషం గా అందులో వివరిస్తాడు. అయితే 15 సంవత్సరాల క్రితం లీ యొక్క హత్యలను పరిశోధిస్తున్న డిటెక్టివ్ చోయ్ మళ్ళీ ఆ హత్యలను పరిశోధించడం మొదలుపెడుతాడు. తన కూతురిని హత్య చేసిన లీ ని హంతమొందించడానికి హాన్ జి సూ అనే మహిళ తగిన సమయం కోసం ఎదురుచూస్తుంటుంది. కానీ ఇంత్లోనే మరొక హంతకుడు గురించి వివరాలు బయటపడటం తో అసలు లీ నిజమయిన సీరియల్ కిల్లర్ కాదని అనుమానాలు వెలువడుతాయి. ఇంతకు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు?

Synopsis: After the statute of limitation expires on the murders he has committed, Lee Doo Suk publishes an autobiography, “I’m A Killer”, describing all his murders in great detail. Detective Choi, who investigated Lee’s murders 15 years ago, starts the chase once again and Han Ji-soo, who lost her daughter to Lee, pledges vengeance. Meanwhile, another killer appears, casting doubt to whether Lee is the real serial killer.

Watch online:

Leave A Reply

Your email address will not be published.

Click to Hide Advanced Floating Content
Click to Hide Advanced Floating Content