Cine Maaya
All About The Ultimate Movie World..

Star Wars: The Last Jedi (2017)

The Last Jedi is scheduled for release on December 15, 2017.

imdb.org

Star Wars: The Last Jedi – డిసెంబర్ 15, 2017 న విడుదల కు సిధ్ధమయిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. ఈ అమెరికన్ ఎపిక్ స్పేస్ ఒపెరా చిత్రానికి రియాన్ జాన్సన్ దర్శకత్వం వహించగా ల్యూకాస్ ఫిల్మ్ నిర్మాణం లో వాల్ట్ డిస్నీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్టార్ వార్స్ సీక్వెల్ త్రయం లో ఇది Star Wars: The Force Awakens (2015) తరువాత  వస్తున్న ఈ చిత్రం లో Mark HamillCarrie FisherAdam DriverDaisy RidleyJohn BoyegaOscar IsaacAndy SerkisLupita Nyong’oDomhnall GleesonAnthony DanielsGwendoline Christie,, Kelly Marie TranLaura Dern, మరియు Benicio del Toro లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ట్రైలర్:

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.