Cine Maaya
All About The Ultimate Movie World..

Justice League (2017)

Justice League is scheduled to be released by Warner Bros. Pictures in 2D, 3D and IMAX on November 17, 2017.

imdb.org

Justice League (2017) – నవంబర్ 17 న విడుదలకు సిధ్ధమయిన ఈ చిత్రం ట్రైలర్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సూపర్ హీరో చిత్రాన్ని డీసీ కామిక్స్ వారు నిర్మిస్తుండగా వార్నర్ బ్రదర్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జాక్ స్నైడర్ దర్శకత్వం వహిస్తుండగా Ben AffleckHenry CavillAmy AdamsGal GadotEzra MillerJason MomoaRay FisherJeremy IronsDiane LaneConnie NielsenJ. K. Simmons ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా లో బ్యాట్ మాన్ మరియు వండర్ వుమన్ ఇతర సూపర్ హీరోలయిన ఫ్లాష్, ఆక్వామాన్ మరియు సైబోర్గ్ లతో కలిసి బృ౦దం గా ఏర్పడి స్టెప్పెన్ ఓల్ఫ్ మరియు అతని ఆర్మీ అయిన పారా డీమన్స్ సృష్టించిన భయోత్పాతాలను ఎదుర్కోవడం జరుగుతుంది.

ట్రైలర్:

 

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.