Cine Maaya
All About The Ultimate Movie World..

బ్లాక్ పాంథర్ Black Panther (2018) – Latest Trailer

Black Panther (2018) - Latest Official Trailer

imdb.org

బ్లాక్ పాంథర్ – 2018 లో రాబోయే ఈ మార్వెల్ వారి సూపర్ హీరో చిత్రం ట్రైలర్ విడుదలయింది. ఇది మార్వెల్ వారి ప్రొడక్షన్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వరుసలో 18 వ చిత్రం. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తను మరియు జో రాబర్ట్ స్క్రీన్ ప్లే వహించగా, చాడ్విక్ బోస్మన్ బ్లాక్ పాంథర్ గా ముఖ్య్ పాత్ర పోషించాడు. వీరితో పాటు  Michael B. JordanLupita Nyong’oDanai GuriraMartin FreemanDaniel KaluuyaLetitia WrightWinston DukeAngela BassettForest Whitaker, మరియు Andy Serkis ఇతర భూమికలు పోషించారు.

ట్రైలర్: 

80%
Awesome
  • Design

Leave A Reply

Your email address will not be published.