Cine Maaya
All About The Ultimate Movie World..

Moana (మొవానా) – 2016 తప్పకుండా చూడవలసిన యానిమేషన్ చిత్రం

Moana: మొవానా (2016): 

మొవానా 2016 లో డిస్నీ స్టూడియో వారు నిర్మించిన కంప్యూటర్ నిర్మిత యానిమేషన్ చిత్రం. ఈ సినిమా డిస్నీ ప్రొడక్షన్ వారి 56 వ చిత్రం.

దర్శకత్వం: Ron Clements మరియు John Musker

కథ: ఈ చిత్రం ఒక పాలినేషియన్ తెగ నాయకుడి కుమార్తె అయిన మొవానా మరియు తన యొక్క ధృఢచిత్తం గురించిన కథ. మొవానా ను సముద్రం ఒక ముఖ్యమైన పని కోసం ఎంచుకుంటుంది. తనని ప్రకృతి మాత తో కలపడానికి కావలసిన ఒక వస్తువు ని సంపాదించడానికి మొవానా చేసే ప్రయత్నమే ఈ చిత్రం యొక్క మూల కథ. నవంబరు 23, 2016 లో విడుదల అయిన ఈ చిత్రం ప్రపంచ్ వ్యాప్తం గా 642 మిలియన్ డాలర్ల వసూళ్ళను సాధించింది. 

సినిమా:

లింక్ లో చిత్రాన్ని చూడవచ్చు..

Leave A Reply

Your email address will not be published.